Surprise Me!

Weather Update : వచ్చే వారం రోజులు పిడుగులు, ఆ జిల్లాలో భారీ వర్షాలు | Oneindia Telugu

2025-08-31 385 Dailymotion

Weather Update : ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మీదుగా కదులుతుంది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరో వైపు తెలంగాణలో సగానికి పైగా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హన్మకొండ,సిద్దిపేట, కరింగనర్, మేదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో నేటి నుంచి వారం రోజుల పాటు అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది.

A low-pressure area is likely to form over the North Bay of Bengal by September 3 and may intensify into a depression by September 5, moving towards West Bengal and North Odisha coasts, according to the AP Disaster Management Authority.

⚠️ Impact on Andhra Pradesh:

Moderate to heavy rains are expected in several districts.

⚠️ Red Alert in Telangana:

Heavy rainfall with thunderstorms and lightning is forecast for a week in major districts including Adilabad, Komaram Bheem, Nirmal, Mancherial, Jagtial, Nizamabad, Rajanna-Sircilla, Siddipet, Peddapalli, Jayashankar Bhupalpally, Mulugu, Hanumakonda, Bhadradri Kothagudem, Khammam, Mahabubabad, Jangaon, Warangal, Karimnagar, Medak, Sangareddy, and Kamareddy.

Stay tuned for live weather updates and safety alerts. Don’t forget to subscribe for more Telangana & Andhra Pradesh news!


#WeatherUpdate #TelanganaRains #APRains #WeatherAlert #LowPressure #BayOfBengal #TelanganaNews #APNews #HeavyRainAlert #RedAlertTelangana #Monsoon2025

~PR.358~CA.43~HT.286~